'రేపటితో 150 ఏళ్లు పూర్తి'
ప్రకాశం: దేశభక్తి గీతం అయినా వందేమాతరం రచించి రేపటికి 7వ తేదీతో 150 ఏళ్లు పూర్తవుతుందని బీజేపీ ఇంఛార్జ్ పీవి. కృష్ణారావు తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వం సూచనలు మేరకు రేపు ఉ. 7 గంటలకు మార్కాపురం సెంటర్‌లో వందేమాతరం గీతం ఆలపిస్తున్నట్లు పేర్కొన్నారు. కావున పట్టణ ప్రజలు పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.