అనారోగ్యంతో మనస్తాపానికి గురై .. వ్యక్తి ఆత్మహత్య

VZM: అనారోగ్యంతో మనస్తాపం చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎస్ కోట మండలం, అమ్మపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. వన్నె పూరి పొట్టి దొర అనే వ్యక్తి గత సంవత్సరం నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు బాధను భరించలేక శుక్రవారం ఉదయం 12 గంటలకు సమయంలో ఇంటి నుంచి వెళ్ళి దగ్గరలో ఉన్న జీడి తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని CI విఎన్ మూర్తి తెలిపారు.