అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ నేడు ఉరవకొండలో పర్యటించనున్న మంత్రి పయ్యావుల కేశవ్
✦ జిల్లాలోని పెద్దమ్మతల్లి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
✦జిల్లా బార్ కౌన్సిల్ అధ్యక్షురాలిగా ఎన్నికైన గాజుల పద్మజ
✦ శింగనమల నియోజకవర్గంలో స్మార్ట్‌ ఫోన్‌లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి