ఘనంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవం

ఘనంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవం

MDK: రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ చిత్తారమ్మ దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం రెండవ రోజు చిత్తారమ్మ బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.