VIDEO: సోమేశ్వరాలయంలో హుండీ లెక్కింపు

VIDEO: సోమేశ్వరాలయంలో హుండీ లెక్కింపు

JN: శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 15,32,767 సమకూరినట్లు ఈవో లక్ష్మీ ప్రసన్న తెలిపారు. 2026 జనవరి 2 నుంచి 2026 మార్చి 24 వరకు భక్తులు సమర్పించిన 80 రోజుల కానుకల ఆదాయాన్ని లెక్కించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ భువనగిరి ఇన్‌స్పెక్టర్ నిఖిల్ సమక్షంలో ఈ లెక్కింపు జరిగినట్లు పేర్కొన్నారు.