VIDEO: ధాన్యం కొనుగోలు డబ్బులతో దళారి ఉడాయింపు

VIDEO: ధాన్యం కొనుగోలు డబ్బులతో దళారి ఉడాయింపు

EG: కొవ్వూరునియోజకవర్గం మద్దూరుకి చెందిన బోడపాటి వెంకటేశ్వర్లు రైతు వద్ద రూ.12 లక్షల 50 వేలు ధాన్యం కొనుగోలు డబ్బులతో దుద్దపూడి సూరిబాబు దళారి ఉడాయించాడని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇతని స్కాం కోట్ల రూపాయలలో ఉందని 420 కేసుతో బెయిల్ పైతిరుగుతూ, బాధితులపై బెదిరింపులుదిగుతున్నాడని వాపోయారు. మంగళవారం జై భీమ్ దళిత ప్రజావేదిక రాష్ట అధ్యక్షుడు రాజుని ఆశ్రయించాడు.