VIDEO: 1కోటి 54 లక్షల వ్యయంతో పాఠశాల

VIDEO: 1కోటి 54 లక్షల వ్యయంతో పాఠశాల

NGKL: తెలకపల్లి మండలం రాకొండ గ్రామంలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తో కలిసి రూ. 1కోటి 54 లక్షల వ్యయంతో నిర్మించిన పాఠశాల, అదనపు గదులను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.