జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ

జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ

తిరుపతి కలెక్టరేట్‌లోని సమావేశం మందిరంలో బుధవారం జరిగిన జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో తిరుపతి ఎంపీ డా.మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. వ్యవసాయ రైతుల భూసార కార్డులు, పంటల బీమా, పంటలకు నష్టపరిహారం, నూతన పెన్షన్లు, నూతన రైస్ కార్డులు మంజూరు తదితర అంశాలు మీద ఎంపీ మాట్లాడారు.