శ్రీ రాజరాజేశ్వరి రూపంలో చౌడేశ్వరి దేవి

శ్రీ రాజరాజేశ్వరి రూపంలో చౌడేశ్వరి దేవి

CTR: పుంగనూరు రూరల్ చదళ్ల గ్రామం శ్రీ సప్తమాతృక సమేత శ్రీ చౌడేశ్వరి దేవి దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. బుధవారం వేదంపండితులు సప్తమాతృకల ఆరాధన, హోమాధి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి మూలవర్లను శ్రీ రాజరాజేశ్వరి రూపంలో అలంకరించి పూజలు నిర్వహించారు.