VIDEO: సమస్యలు పరిష్కరించాలని గనులపై ధర్నా
MNCL: సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎఐటియుసి ఆధ్వర్యంలో మంగళవారం శ్రీరాంపూర్ ఏరియాలోని గనులు, డిపార్ట్మెంట్లపై ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. స్ట్రక్చర్ మీటింగ్‌లో కుదుర్చుకున్న ఒప్పందాలు అమలు చేయాలని, మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేశారు.