పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
MBNR: మూడవ విడత స్థానిక సంస్థల ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయని కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. బుధవారం బాలానగర్ మండలం మోతీ ఘనపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పోలింగ్ అనంతరం కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలన్నారు.