చిన్నారి డెడ్ బాడీ వెలికితీత

చిన్నారి డెడ్ బాడీ వెలికితీత

TPT: తిరుపతిలో భర్తతో విడిపోయిన ఆశాలత(19) సహజీవనం చేస్తున్న రెడ్డికుమార్‌తో పెళ్లి చేసుకోవడానికి కన్న కుమార్తెను హత్య చేసిన విషయం తెలిసిందే. తర్వాత పాపానాయుడుపేట-చెన్నంపల్లి మధ్యలో సువర్ణముఖి నది ఒడ్డున పాతిపెట్టారు. ఇవాళ ఉదయం పోలీసులు అతడిని వెంట తీసుకెళ్లి స్పాట్ గుర్తించారు. ఈ చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు.