తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ అమలాపురం ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలను బలోపేతం చేయాలి: కలెక్టర్ మహేశ్ కుమార్
➦ గోపాలపురం నాటు సారా తయారీ కేసులో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
➦ తాళ్లరేవులో బాధిత కుటుంబానికి ఇన్సూరెన్స్ చెక్కును అందజేసిన MLA దాట్ల సుబ్బరాజు 
➦ చింతలపల్లిలో మైనర్ బాలిక అదృశ్యం.. కేసు నమోదు