అధ్యాపకుల పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

అధ్యాపకుల పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

KMR: బాన్సువాడలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల (తాడ్కోల్)లో పీజీటీ ఇంగ్లీష్ బోధించటానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. పార్ట్ టైం బేసిక్‌గా బోధించటానికి ఎంఏ ఇంగ్లీష్ బీఈడీ విద్యా అర్హత కలిగిన మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో సంప్రదించాలన్నారు.