'జనగణన ప్రక్రియకు ప్రజలు సహకరించాలి'
MHBD: జనగణన ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయడానికి జిల్లా ప్రజలందరూ సహకరించాలని అదనపు కలెక్టర్ అనిల్ తెలిపారు. జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా మొదటి దశమే11 నుంచి జూన్ 6వరకు నిర్వహించబడనుందని, స్వీయ గణన సదుపాయం https://se.census.gov.in వెబ్ పోర్టల్ ద్వారా ఏప్రిల్ 26 నుంచి మే10 వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.