ఉమ్మడి అనంతపురం జిల్లా TOP NEWS @ 9PM

ఉమ్మడి అనంతపురం జిల్లా TOP NEWS @ 9PM

★ పెనుకొండలో పెన్షన్ పంపిణీ చేసిన మంత్రి సవిత
★ నియోజకవర్గ అభివృద్ధికై సీఎంకు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి
★ హమాలీ కాలనీలో ఒకే కుటుంబంలోని ఆరుగురికి పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌
★ విద్యుద్దీప కాంతులతో అద్భుతంగా దర్శనమిస్తున్న పుట్టపర్తి ప్రశాంతి నిలయం