VIDEO: సమాజంలో విద్యార్థుల పాత్ర కీలకం: జగన్

VIDEO: సమాజంలో విద్యార్థుల పాత్ర కీలకం: జగన్

GNTR: మెడికల్‌ కాలేజీల విషయంలో సీఎం చంద్రబాబు చెడు చేస్తున్నారని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలో పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ స్థాయి అధ్యక్షులతో సమావేశమైయ్యారు. విద్యార్థుల సమస్యలపై సమీక్ష నిర్వహించారు. మంచి రాజకీయాలకు బీజం విద్యార్థి దశలోనే వేయాలి అని జగన్ పేర్కొన్నారు.