VIDEO: చికెన్ వ్యర్ధాల కంటైనర్ పట్టుకున్న గ్రామస్తులు

VIDEO: చికెన్ వ్యర్ధాల కంటైనర్ పట్టుకున్న గ్రామస్తులు

HNK: కాజీపేట మండలం మడికొండ గ్రామ శివారులో ఉన్న డంపింగ్ యార్డ్‌లో చికెన్ వ్యర్ధాలను పడవేస్తున్న కంటైనర్‌ను గ్రామస్తులు నేడు పట్టుకున్నారు. డంపింగ్ యార్డ్ ఎత్తివేత అఖిలపక్ష పరిరక్షణ కమిటీ సభ్యులు చికెన్ వ్యర్థాలను పట్టుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు. అఖిలపక్ష కమిటీ బాధ్యులు దువ్వ నవీన్, కరుణాకర్ రెడ్డి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు