మంత్రి సుభాష్ సమక్షంలో పలువురు టీడీపీలో చేరికలు

మంత్రి సుభాష్ సమక్షంలో పలువురు టీడీపీలో చేరికలు

కోనసీమ: రామచంద్రపురం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు మోకాన అంబేద్కర్‌తో పాటు మరో 14 మంది మంత్రి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో పలువురు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఏఎంసీ చైర్మన్ రిశ్వంత్ రాయ్‌లు ఉన్నారు.