ఇజ్రాయెల్ మేయర్ కన్నీటి పర్యంతం

ఇజ్రాయెల్ మేయర్ కన్నీటి పర్యంతం

యుద్ధం వల్ల ఇజ్రాయెల్‌లో పరిస్థితులు చేయిదాటిపోతున్నాయని మార్గాలియోట్ మేయర్ ఐటన్ డేవిడి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకుంటూ, PM నెతన్యాహు తీరును తప్పుబట్టారు. 'మేము మా ఇళ్ల కోసం పోరాడుతున్నాం, కానీ మా వెంట ప్రభుత్వం లేదు' అని వాపోయారు. పట్టణాలు నాశనమవుతున్నాయని, పరిస్థితిని చక్కదిద్దలేకపోతే బాధ్యతల నుంచి తప్పుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.