VIDEO: రేపల్లెలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమం

VIDEO: రేపల్లెలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర  కార్యక్రమం

BPT: రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి రామలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించబడింది. అంకమ్మ చెట్టు సెంటర్ లో వర్షాకాలంలో పరిశుభ్రత, చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రేపల్లె ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్ వైద్య సిబ్బంది పాల్గొని వ్యాధుల నియంత్రణపై అవగాహన కల్పించారు.