VIDEO: సాయుధ దళాల పతాక పోస్టరును ఆవిర్కించిన కలెక్టర్

VIDEO: సాయుధ దళాల పతాక పోస్టరును ఆవిర్కించిన కలెక్టర్

W.G: మాజీ సైనికుల కుటుంబాల సంక్షేమానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. నిన్న కలెక్టరేట్లో ఈనెల 7న సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా వాల్ పోస్టరు, స్టిక్కర్లను ఆవిష్కరించి సాయుధ దళాల పతాకనిదికీ తమ మొదటి విరాళం అందించారు. భారత సైనిక దళాల దేశభక్తి, సాహసం, త్యాగాల పట్ల దేశం గర్విస్తున్నదన్నారు.