మైదుకూరులో చిరంజీవి జన్మదిన వేడుకలు

మైదుకూరులో చిరంజీవి జన్మదిన వేడుకలు

KDP: మైదుకూరులో హీరో చిరంజీవి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు శుక్రవారం నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో కేక్ కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు. చిరంజీవి అనేక సేవా కార్యక్రమాలు చేస్తుండటం చాలా సంతోషమని అభిమానులు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో చిరంజీవికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.