సింగరేణి కార్మికులకు కవిత బహిరంగ లేఖ

సింగరేణి కార్మికులకు కవిత బహిరంగ లేఖ

TG: TVGKS గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్‌కు MLC కవిత అభినందనలు తెలిపారు. అదే సమయంలో ఆమె సింగరేణి బొగ్గు గని కార్మికులకు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో, కార్మికుల చట్టాలకు వ్యతిరేకంగా పార్టీ కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. ఈ ఎన్నిక రాజకీయ కారణాలతో జరిగిందని పేర్కొన్నారు. తనపై కుట్రలు పన్నుతున్న వారిని బయటపెట్టాలని కోరినందుకు తనపై కక్షగట్టారన్నారు.