VIDEO: గన్నవరంలో గాంధీ విగ్రహం ఏర్పాటు

కృష్ణా: గన్నవరం నియోజకవర్గంలో గుంతలు లేని రోడ్లు చూడడమే లక్ష్యమని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరంలో MLA మీడియాతో మాట్లాడుతూ... నియోజకవర్గంలో 90 శాతం పైగా రోడ్ల మరమ్మతు పనులు పూర్తయ్యాయని, పలుచోట్ల కాలేదని అవి త్వరలోనే పూర్తవుతాయని ఆయన చెప్పారు. సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.