'ఈనెల 20న దేశ వ్యాప్త సమ్మెలో పాల్గొనండి'

ASF: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై ఈనెల 20న దేశ వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం రెబ్బెన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్ సుజిత్‌కు సమ్మె నోటీస్ అందజేశారు. దేశ వ్యాప్త సమ్మెలో అన్ని వర్గాల వారు పాల్గొనాలని పిలుపునిచ్చారు.