కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ పమిడిముక్కలలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
➢ పెడనలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారుడికి పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే వేదవ్యాస్
➢ వాహనదారులు ఇబ్బంది పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే రాము
➢ పెడనలో రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్