VIDEO: పటేల్ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ

VIDEO: పటేల్ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ

NTR: తిరువూరులో పోలీసుల ఆధ్వర్యంలో ఏక్తా దివాస్ వేడుకలు జరిగాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించి పలు స్లోగన్లు ఇచ్చారు. దేశ సమైక్యతను కాపాడుకోవాలనే నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం ఏసీపీ వరప్రసాదరావు సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.