తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ జగ్గంపేటలోని పార్టీ కార్యాలయంలో ప్రజాదర్భ నిర్వహించిన: ఎమ్మెల్యే జ్యోతుల నెహూ
✦ రాజమండ్రి రూరల్‌లో మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యం: కలెక్టర్ కీర్తి చేకూరి
✦ అధికారులు ప్రజలను ఆప్యాయతగా పలకరిస్తూ సేవలందించాలి: కోరుకొండ శాసనసభ్యులు బలరామకృష్ణ
✦ అనపర్తిలో సోమనాథ్ స్వామి రథయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి