దక్షిణాఫ్రికా సిరీస్‌లో టీమిండియా రికార్డుల వేట

దక్షిణాఫ్రికా సిరీస్‌లో టీమిండియా రికార్డుల వేట

శుభ్‌మన్ గిల్ టెస్టుల్లో 3,000 పరుగుల మైలురాయికి మరో 161 పరుగులు దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం 72 ఇన్నింగ్స్‌ల్లో 2,839 పరుగులు చేశాడు. అలాగే, కేఎల్ రాహుల్ 4000 పరుగుల రికార్డుకు 15 పరుగులు, రవీంద్ర జడేజా 10 పరుగుల దూరంలో ఉన్నారు. వీరు ముగ్గురూ రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఈ మైలురాళ్లను చేరుకునే అవకాశం ఉంది.