నేడు సిద్దేశ్వరం ఆలయానికి ఎమ్మెల్యే కాకర్ల రాక
NLR: సీతారామపురం మండలం ప్రాచీన శైవ క్షేత్రం సిద్దేశ్వరాలయానికి మహాశివరాత్రి వేడుకల సందర్భంగా ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొంటారని టీడీపీ కన్వీనర్ చింతల శ్రీనివాసులు తెలిపారు. కూటమి నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు సిద్దేశ్వరం వెళ్లే మార్గంలోని పోకలవారిపల్లె ఆర్చి వద్దకు రావాలని కోరారు.