హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ గ్రేటర్‌లో GHMC వాహనాలకు త్వరలో జీపీఎస్ ట్రాకింగ్ సిస్టం ఏర్పాటు: GHMC అధికారులు 
☞ హైదరాబాద్ నుంచి అమరావతికి బుల్లెట్ ట్రైన్లు ఏర్పాటు: సీఎం రేవంత్ రెడ్డి
☞ కాచిగూడ ఫ్లై ఓవర్‌పై డివైడర్‌ను ఢీకొని వ్యక్తి మృతి
☞ డిజిటల్ అరెస్ట్‌కు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసిన HYD సైబర్ క్రైమ్ పోలీసులు