VIDEO: ఝాన్సీ రెడ్డిని నిలదీసిన మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు
MHBD: తొర్రూరు మండలం వెలికట్ట గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిని మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు తన మనవరాలి పెళ్లి రెండేళ్లయినా కళ్యాణ లక్ష్మి చెక్కు రాలేదని, పార్టీ కోసం పని చేసినా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదని నిలదీశారు. సమాధానం చెప్పలేక ఝాన్సీ రెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.