గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ మాచర్ల కోర్టులో లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు
➢ వినుకొండలో రోడ్ల అభివృద్ధికి రూ. 8.61 కోట్ల నిధులు మంజూరు
➢ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పనితీరుకు 5వ ర్యాంక్ ఇచ్చిన సీఎం చంద్రబాబు
➢ చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజినీ హౌస్ అరెస్ట్