రేపు ఐటీడీఏలో గ్రీవెన్స్

రేపు ఐటీడీఏలో గ్రీవెన్స్

PPM: రేపు పార్వతీపురం ఐటీడీఏ గిరి మిత్ర హాల్లో గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందని ఏపీవో మురళీధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ యశ్వంత్ కుమార్ రెడ్డి పాల్గొంటారని పార్వతిపురం ఐటీడీఏ పరిధిలో గిరిజన ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.