VIDEO :కురుస్తున్న భారీ వర్షాలు.. రైతులకు తప్పని తిప్పలు

VIDEO :కురుస్తున్న భారీ వర్షాలు.. రైతులకు తప్పని తిప్పలు

SKLM: తుఫాన్ ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు అతలాకుతలమయ్యారు. నేటికీ వాతావరణంలో వస్తున్న మార్పులతో భారీ వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో నరసన్నపేటలో భారీ వర్షం చోటుచేసుకుంది. ఇప్పటికే పొలాలలో నిండిన నీటిని బయటికి పంపించేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు.