మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ: CN రెడ్డి

మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ: CN రెడ్డి

HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీరామ్ నగర్‌లోని హజ్రత్ సయ్యద్ ఉమర్ ఫరూక్ మసీదులో దావత్ ఇఫ్టర్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ ఇఫ్తార్ విందులో స్థానిక మాజీ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని కొనియాడారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.