ఆర్టీసీ జేఏసీ రేపటి నుంచి సమ్మెకు సిద్ధం

ఆర్టీసీ జేఏసీ రేపటి నుంచి సమ్మెకు సిద్ధం

MDK: ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు రేపటి నుంచి చేపట్టే నిరవధిక సమ్మెపై మెదక్ డిపో వద్ద సన్నాహక సమావేశం నిర్వహించారు. టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి రాధా కిషన్ రావు మాట్లాడుతూ.. పలుమార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం, యాజమాన్యం స్పందించకపోవడం శోచనీయమన్నారు. డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని, సమ్మెకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.