DEECET స్పాట్ అడ్మిషన్స్.. ఈ నెల 21 వ తేదీ లాస్ట్

DEECET స్పాట్ అడ్మిషన్స్.. ఈ నెల 21 వ తేదీ లాస్ట్

MBNR: ఉమ్మడి జిల్లాలో DEECET-2025లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఈ నెల 21న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రధానాచార్యులు మహమ్మద్ ఓ ప్రకటనలో తెలిపారు. స్పాట్ అడ్మిషన్ల కౌన్సిలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా DEECETలో అర్హత సాధించి ఉండాలని.. అలాగే ఏ కళాశాలలోనూ సీటు పొంది ఉండకూడదన్నారు.