వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ స్టేషన్ ఘనపూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
★ నుమాముల మార్కెట్‌లో రూ. 2.5 కోట్లు రైతులను మోసం చేసిన వ్యాపారి అరెస్ట్
★ బొల్లికుంటలో ఓ వ్యక్తి వ్యక్తి ఇంటి ముందు రెండు ఫీట్ల చత్రపతి శివాజీ విగ్రహాన్ని తొలగింపు
★ జిల్లాలో రైలు కిందపడి వృద్ధురాలి ఆత్మహత్య