దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి
SKLM: కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు జాతీయ రహదారిలో ఆదివారం వేకువజామున జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందడం పట్ల మంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు ప్రకాడ సానుభూతి వ్యక్తం చేశారు.