VIDEO: తమ్ముడి గొడవను ఆపేందుకు వెళ్లి హత్యకు గురైన అన్న

VIDEO: తమ్ముడి గొడవను ఆపేందుకు వెళ్లి హత్యకు గురైన అన్న

HYD: యువకుడిని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన టోలీచౌకీ PS పరిధిలో చోటుచేసుకుంది. పారమాంట్ కాలనీలో ఇర్ఫాన్ తమ్ముడు అదనాన్, బిలాల్‌కు మధ్య గొడవ జరిగింది. గొడవను ఆపేందుకు వెళ్లిన ఇర్ఫాన్‌ను బిలాల్ కత్తితో పొడిచి హత్య చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడు. టోలీచౌకీ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.