పుర వీధుల్లో మిలాద్ ఉన్ నబి వేడుకలు

KRNL: మిలాద్ ఉన్ నబి పండుగా సందర్బంగా పెద్దకడబూరు పెద్ద మసీదు, చిన్న మసీదు వస్తాదులు రెహమాన్, ఫరీద్ ఆధ్వర్యంలో వేడుకలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మక్కా మసీదు నమూనాతో ర్యాలీ గ్రామ వీధుల గుండా నిర్వహించారు. జాతీయ పతాకాలతో పుర వీధుల్లో ప్రవక్త బోధనలు నినదించారు.