నూతన డ్రైనేజీ నిర్మాణ పనుల పరిశీలన
ATP: గుంతకల్లు మున్సిపాలిటీలోని పలు వార్డులలో జరుగుతున్న నూతన డ్రైనేజీ నిర్మాణ పనులను మున్సిపల్ ఛైర్మన్ భవాని బుధవారం పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా డ్రైనేజీ పనులను త్వరగా పూర్తి చేయాలని సదరు కాంట్రాక్టర్‌కు ఆదేశించారు. డ్రైనేజీ నిర్మాణ పనుల్లో నాణ్యత ఉండాలన్నారు.