ప్రేమ విఫలం.. యువకుడు ఆత్మహత్య

ప్రేమ విఫలం.. యువకుడు ఆత్మహత్య

NRPT: ప్రేమించిన అమ్మాయి దక్కట్లేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన మాగనూరు (M) కొత్తపల్లిలో జరిగింది. SI అశోక్‌బాబు వివరాలు. కొత్తపల్లికి చెందిన శంకర్ (19), బంధువుల అమ్మాయిని కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నాడు. అమ్మాయి తల్లిదండ్రులు వేరే సంబంధాలు చూస్తుండటంతో తనకు అమ్మాయి దక్కదని ఇంట్లో ఉరేసుకుని మృతి చెందినట్లు ఎస్సై సోమవారం తెలిపారు.