సన్న వడ్ల కొనుగోలు ఎప్పుడు..?

సన్న వడ్ల కొనుగోలు ఎప్పుడు..?

PDL: ఓదెల మండలంలోని పలు గ్రామాలలో సన్న వడ్ల కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్న వడ్లకు క్వింటాల్ కు రూ.500 చొప్పున బోనస్ అందిస్తున్నారు. దీంతో రైతులు సన్న వడ్లు పండించేందుకు మొగ్గు చూపారు. సన్న వడ్లను త్వరగా కొనుగోలు చేయాలని అధికారులను రైతులు కోరుతున్నారు.