విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు

విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు

SKLM: కొత్తూరు మండల కేంద్రంలో అసాంఘిక శక్తుల అణచివేతే లక్ష్యంగా విస్తృత తనిఖీలు చేపట్టినట్లు సీఐ చింతాడ ప్రసాద్ ఆదివారం తెలిపారు. కొత్తూరు ఆర్టీసీ కాంప్లెక్స్‌తో పాటు నాలుగు రోడ్ల కూడలిలో 'స్టేటిక్ స్ట్రేంజర్ చెకింగ్' చేపట్టామని తెలిపారు. బ్యాగుల్లో మద్యం, గంజాయి, డ్రగ్స్, బాంబులు, ఇతర ప్రేలుడు వస్తువుల గురించి కుణ్ణంగా తనిఖీ చేశారు.