ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

KDP: ఉమ్మడి కడప జిల్లాలోని పలు కళాశాలలో చదువుతున్న విద్యార్థులు 2025 - 26 సంవత్సరానికి ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ పిడి సరస్వతి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాలల్లో కొత్తగా చేరిన విద్యార్థులు, రెన్యువల్ విద్యార్థులు ఈనెల 30 తేదీలోగా జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.