లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

SKLM: లక్ష్మీ నర్సు పేట మండలంలోని రావిచంద్రి గ్రామంలో ఆదివారం స్మార్ట్ రేషన్ కార్డులు మాజీ జడ్పీటీసీ శివ్వాల.తేజేశ్వరరావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సరికొత్త విధానంలో రూపకల్పన చేసిన స్మార్ట్ కార్డులుతో రాష్ట్రంలోని రేషన్ డిపోల నుంచి లబ్ధిదారులు నిత్యావసర సరుకుల పొందవచ్చునని ఆయన తెలిపారు.