రైల్వే గేటును ఢీకొన్న వ్యాన్

రైల్వే గేటును ఢీకొన్న వ్యాన్

SKLM: మందస రైలు నిలయం సమీపంలోని బాలిగాం రైల్వే గేటును YCP నేతకు చెందిన లగేజ్ వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో గేటు విరిగిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి, భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కేసు లేకుండా మాఫీ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అయితే స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం సాయంత్రమే కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.